గొంప కృష్ణ
జామి ఫిబ్రవరి 09 (ఆంధ్ర పత్రిక) : మండల విశాలాంధ్ర పత్రికా రిపోర్టర్ గా పనిచేస్తున్న నారాలమంతి సన్యాసిరావు కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ, గుండె ఆపరేషన్ జరిగి, చికిత్స పొంది, ప్రస్తుతం వారి నివాసం వద్ద విశ్రాంతి తీసుకొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న శృంగవరపుకోట నియోజకవర్గం యువనేత గొంప క్రిష్ణ వారిని పరామర్శించడం జరిగింది. ఈ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, వారికి, వారి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఇప్పాక వెంకట (విశాఖ పార్లమెంట్ మహిళా నాయకురాలు), లగుడు రవి కుమార్ గారు (జామి తెలుగుదేశం మండల పార్టీ అధక్ష్యలు), రెడ్డి పైడి బాబు గారు(జామి తెలుగుదేశం మాజీ మండల పార్టీ అధక్ష్యలు ) ,బండారు పెదబాబు (జామి మండలం మాజీ జడ్పీటీసీ) రాయవరపు శంకర్ (జామి యువత అధ్యక్షుడు ) జుత్తాడ రామసత్యం (S .కోట మండల పార్టీ సెక్రటరీ ),లంక శ్రీను (విశాఖ పార్లిమెంట్ తెలుగు యువత అధక్ష్యలు ) ముక్క రామకృష్ణ (వేపాడ మండల తెలుగు యువత అధక్ష్యలు ), మంగరాజు (S .కోట వార్డ్ మెంబెర్), బూరెడ్డ్డి సూరిబాబు , విజయబాబు మరియు గ్రామా పెద్దలు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు .