పత్రాచాల్ భూ కుంభకోణం కేసుల శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. స్పెషల్ పీఎంఎల్‌ఏ కోర్టు జ్యుడీషియల్ కస్టడీని వచ్చే నెల 5 వరకు పొడిగించింది. ఈ కేసులో జూలై 31న ఈడీ ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు ఎనిమిది గంటల విచారణ తర్వాత ఆయనను ఈడీ అదుపులోకి తీసుకొని, అర్ధరాత్రి అరెస్టు చేసింది. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆగస్టు 4 వరకు వరకు ఈడీ కస్టడీకి పంపింది. అనంతరం మళ్లీ 8 వరకు కస్టడీని పొడిగించింది. అనంతరం ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం మరోసారి కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!