అక్టోబర్ 14 (ఆంధ్రపత్రిక): తెలుగు తమిళంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు దక్కించుకుని సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న త్రిష ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొన్నియిన్ సెల్వం చిత్రంలో ఎంతో అందంగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్‌ని మించి అందంగా ఉంది అంటూ త్రిష ప్రశంసలు దక్కించుకుంది. అందాల ఆరబోత విష యంలో సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్స్ లో నెంబర్ వన్‌గా నిలుస్తున్న త్రిష ఈ మధ్య కాలంలో కాస్త డల్ అయిందనే వాదన వినిపించింది. ఆమె వయసు పెరగడంతో యంగ్ హీరోలో ఆమెని పట్టించుకోవడం లేదని.. సీనియర్ హీరోలకు మాత్రమే ఆమె జోడి అన్నట్లుగా ఉంటుందని కొందరికి అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ తాజాగా అమె లుక్‌ని చూస్తే ఏ ఒక్కరు కూడా ఆమె వయసు పెరిగి పోయిందని.. అందం తగ్గి పోయిందని అభిప్రాయం వ్యక్తం చేయరు. మరోసారి ఐశ్వర్యారాయ్ ని మించిన అందం ఈమె సొంతం అన్నట్లుగా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ విూడియాలో తాజాగా షేర్ చేసిన ఈ ఫొటోస్ ఎప్పటిలాగే వైరల్ అవుతున్నాయి.నాలుగు పదుల వయసులో కూడా ఇంత అందం కేవలం ఈమెకే సాధ్యం అన్నట్లుగా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో దీని గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.పాతిక ముప్పై సంవత్సరాలు వయసు అంటే కచ్చి తంగా నమ్మే విధంగానే ఈమె లుక్ ఉంది అందుకే త్రిష మరో ఐదు పది సంవత్సరాల పాటు సౌత్‌లో హీరోయిన్గా వెలుగు వెలిగే అవకాశం ఉందంటూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ వయసులో కూడా ఇంత అందంగా ఉందా త్రిష అంటూ చాలా మంది ముక్కున వేలు వేసుకుంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!