అక్టోబర్ 9 (ఆంధ్రపత్రిక): గంధపు చెక్కల స్మగ్లర్ పుష్పరాజ్ కథను వెండితెరపై చూసి ఆనందించాం. పుష్పరాజ్ గట్స్‌ని మెచ్చని వాళ్లు లేరు. ఇందులో పుష్పరాజ్‌ని ఢీకొనే టిఫికల్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఫహద్ ఫాజిల్ నటనకు జేజేలు పలికారు. ఇప్పుడు ఇంచుమించు అలాంటి పాత్రలు అలాంటి కథతోనే మరో సినిమా తెరకెక్కింది. ఇక్కడ కూడా చెట్లుమాయమవు తుంటా యి. వాటిని తరలించేది చిత్రకథానాయ కుడు శ్రీను (రిషబ్ శెట్టి). అతడిని వేటా డే ఫారెస్ట్ ఆఫీసర్ని కూడా ట్రైలర్ లో పవర్ ఫుల్‌గా ఆవిష్కరించా రు. అయితే పుష్పతో పోలిస్తే ఇక్కడ డిఫరెన్స్ అంతా కల్చరే. పు ష్ప చిత్రాన్ని తిరు మల-చిత్తూరు అడవులలో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేప థ్యంగా చూపించగా… ఇక్కడ కేరళ అడవుల్లో స్మగ్లర్ కథను తెరపై ఆవిష్కరించారు. కేర ళలోని అందమైన సంస్కృ తిని ఈ చిత్రంలో ఎంతో గొప్పగా ఆవిష్కరించారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!