ఒంగోలు,సెప్టెంబర్ 24 (ఆంధ్రపత్రిక): ఒంగోలులో ప్రకాశం భవనంలో స్పందన హాల్ లో ఏర్పాటు చేసిన “జిల్లా అభివృద్ధి మరియు పర్యవేక్షణ కమిటీ” దిశ కేంద్ర ప్రభుత్వ పథకాల పై సమీక్షా సమావేశం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు, దిశ కమిటీ చైర్మన్ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ శ్రీ A.S. దినేష్ కుమార్ గారు, ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత గారు మరియు జిల్లా అధికారులు, ఎంపీపీ లు మరియు తదితరులు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!