ANDHRAPATRIKA :- తెలంగాణలో పువ్వుని పూజించే బతుకమ్మని పేర్చడానికి ఉపయోగించే పువ్వుల్లో ఒకటి తంగేడు పువ్వు. బంగారు రంగులో గుత్తులు గుత్తులుగా అందంగా కనిపించే ఈ తంగేడు పువ్వులో అనేక ఔషధ గుణాలున్నాయి.
అసలు తంగేడు మొక్క అనేక ఆరోగ్య సమస్యలను తీర్చే మంచి ఔషధం.
కావల్సిన పదార్థాలు:
-
తంగేడు పువ్వులు – ఒక కప్పు
-
పచ్చిమిర్చి- ఎనిమిది
-
నువ్వులు – మూడు స్పూన్లు
-
చింతపండు౦- కొంచెం
-
ఉప్పు రుచికి సరిపడా
-
జీలకర్ర-ఒక స్పూన్
-
వెళ్ళుల్లి – నలుగు రెమ్మలు
-
పసుపు- చిటికెడు
-
నూనె – నాలుగు స్పూన్లు
పోపుకు కావాల్సిన దినుసులు
-
ఆవాలు
-
జీలకర్ర
-
కరివేపాకు
-
ఎండు మిర్చి
-
వెల్లుల్లి
-
మినప పప్పు
-
శనగ పప్పు