Vehicle Number Plates: వేర్వేరు రంగుల్లో నంబర్ ప్లేట్స్ ఎందుకు ఉంటాయి..? అర్థం ఏంటో తెలుసా?
ANDHRAPATRIKA : – – రోడ్లపై ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు వాహనాల నంబర్ ప్లేట్లు కొన్నిసార్లు నీలం, కొన్నిసార్లు పసుపు, కొన్నిసార్లు నలుపు, ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి.
ఇలాంటి రంగుల నంబర్ ప్లేట్స్ ఎందుకు ఉంటాయోనని మీరెప్పుడైనా ఆలోచించారా? ఇలాంటి కలర్స్‌లో నంబర్ ప్లేట్స్ ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
నెంబర్ ప్లేట్లలో రకాలు:
-
తెలుపు రంగు
-
ఆకుపచ్చ రంగు
-
పసుపు రంగు
-
ఎరుపు రంగు
-
నీలం రంగు
-
నలుపు రంగు
-
బాణం గుర్తు పైకి ఉండే నెంబర్ ప్లేట్