గ్రూప్-1 నోటిఫికేషన్‌పై హైకోర్టులో తీర్పు రిజర్వు..
ANDHRAPATRIKA : — నవతెలంగాణ – హైదరాబాద్: గ్రూప్-1 పిటిషన్లపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా ప్రిలిమ్స్‌లో తప్పుడు ప్రశ్నలు తొలగించి, మెరిట్ జాబితా మరోసారి విడుదల చేయాలని పిటిషనర్లు కోరారు.