UNSCలో భారత శాశ్వత సభ్యత్వానికి UK PM కీర్ స్టార్మర్ సపోర్ట్ ఇచ్చారు. ‘కౌన్సిల్లో ఆఫ్రికాకు శాశ్వత ప్రాతినిధ్యం ఉండాలి. భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీని శాశ్వత సభ్యులుగా చూడాలనుకుంటున్నాం. ఎన్నికైన సభ్యులకు ఎక్కువ సీట్లు ఉండాలి’ అని అన్నారు. కొన్నాళ్ల కిందటే జో బైడెన్, ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత్కు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం UNSCలో 5 శాశ్వత, 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉన్నాయి.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!