ప్రతి వారం ఏదొక సినిమా రిలీజ్ అవుతుంది.. థియేటర్లలో సందడి చెయ్యలేకపోయిన సినిమాలు అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి..
గతవారంతో పోలిస్తే ఈ వారం భారీగా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయని తెలుస్తుంది.. థియేటర్లలో ‘హాయ్ నాన్న’, ‘ఎక్స్ట్రా’ మూవీస్ వస్తుండగా.. ఓటీటీల్లో మాత్రం ఈ వారం 32 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.. ‘జిగర్ తాండ డబుల్ ఎక్స్’, ‘కూసే మునిస్వామి వీరప్పన్’ మూవీలతో పాటు ‘వధువు’ సిరీస్ ఆసక్తి కలిగిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇవి మూడే ఉన్నప్పటికీ వీకెండ్ వచ్చేసరికి ఈ లిస్టులో మరిన్ని తెలుగు చిత్రాలు చేరే ఛాన్స్ ఉంది. అలానే ‘ద ఆర్చిస్’, ‘కడక్ సింగ్’ లాంటి హిందీ మూవీస్ కూడా ఈ వారమే ఓటీటీలోకి రానున్నాయి.. ఏ సినిమా ఎక్కడ సందడి చేస్తుందో ఒకసారి చూద్దాం..
అమెజాన్ ప్రైమ్..
1. డేటింగ్ శాంటా (స్పానిష్ సినిమా) – డిసెంబరు 07
2. మన్ పసంద్ (స్టాండప్ కామెడీ స్పెషల్) – డిసెంబరు 07
3. మస్త్ మైన్ రహనే కా (హిందీ మూవీ) – డిసెంబరు 08
4. మేరీ లిటిల్ బ్యాట్‌మ్యాన్ (ఇంగ్లీష్ ఫిల్మ్) – డిసెంబరు 08
5. యువర్ క్రిస్మస్ ఆర్ మైన్ 2 (ఇంగ్లీష్ చిత్రం) – డిసెంబరు 08
నెట్‌ఫ్లిక్స్..
6. డ్యూ డ్రాప్ డైరీస్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 04
7.స్టావ్రోస్ హల్కైస్: ఫాట్ రాస్కెల్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 05
8. బ్లడ్ కోస్ట్ (ఫ్రెంచ్ సిరీస్) – డిసెంబరు 06
9. క్రిస్మస్ యాజ్ యూజ్వల్ (నార్వేజియన్ మూవీ) – డిసెంబరు 06
10. అనలాగ్ స్క్వాడ్ (థాయ్ సిరీస్)- డిసెంబరు 07
11. హై టైడ్స్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 07
12. హిల్డా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 07
13. ఐ హేట్ క్రిస్మస్ సీజన్ 2 (ఇటాలియన్ సిరీస్) – డిసెంబరు 07
14. మై లైఫ్ విత్ వాల్టర్ బాయ్స్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 07
15. సుజాన్నా: మలమ్ జుమాత్ క్లివాన్ (ఇండోనేసియన్ మూవీ) – డిసెంబరు 07
16. ద ఆర్చీస్ (హిందీ మూవీ) – డిసెంబరు 07
17. వరల్డ్ వార్ 2: ఫ్రమ్ ద ఫ్రంట్ లైన్స్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 07
18. దక్ దక్ (హిందీ మూవీ) – డిసెంబరు 07
19.జిగర్ తాండ డబుల్ ఎక్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – డిసెంబరు 08
20. లీవ్ ద వరల్డ్ బిహైండ్ (ఇంగ్లీష్ ఫిల్మ్) – డిసెంబరు 08
సోనీ లివ్..
21. చమక్ (హిందీ సిరీస్) – డిసెంబరు 07
లయన్స్ గేట్ ప్లే..
22. డిటెక్టివ్ నైట్: రెడంప్షన్ (ఇంగ్లీష్ చిత్రం) – డిసెంబరు 07
బుక్ మై షో…
23. బ్లాక్ బెర్రీ (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబరు 06
24. ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 08
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..
25. సౌండ్ ట్రాక్ #2 (కొరియన్ సిరీస్) – డిసెంబరు 06
26. హిస్టరీ: ద ఇంట్రెస్టింగ్ బిట్స్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 0727. డైరీ ఆఫ్ ఏ వింపీ కిడ్ క్రిస్మస్: క్యాబిన్ ఫీవర్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 08
28.వధువు (తెలుగు సిరీస్) – డిసెంబరు 08
29. ద మిషన్ (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబరు 10
జీ5..
30. కడక్ సింగ్ (హిందీ సినిమా) – డిసెంబరు 08
31. కూసే మునిస్వామి వీరప్పన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – డిసెంబరు 08
జియో సినిమా..
32. స్కూబీ-డూ! అండ్ క్రిప్టో, టూ! (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబరు 10
ఈ వారం సినీ ప్రియులకు పండగే.. చూసి ఆనందించండి మరి..