నరసాపురం మొగల్తూరు (గోపరాజు సూర్య నారాయణరావు) పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం రాజు గారి తోట గ్రామంలో మొగల్తూరు మండల గౌడ శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఘనంగా కార్తీక వన సమారాధన కార్యక్రమం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీలు కౌరు శ్రీనివాస్,అంగర రామ్మోహన్రావు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, జిల్లా డీసీఎంఎస్ అధ్యక్షులు వేండ్ర వెంకటస్వామి, భీమవరం జడ్పిటిసి కాండ్రేగుల నరసింహరావు, భీమవరం బీజేపీ నాయకులు పాక సత్యనారాయణ, పాలకొల్లు నియోజకవర్గం వైకాపా ఇంచార్జ్ గుడా ల గోపి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి శెట్టి ప్రసాదు హాజరయ్యారు. ముఖ్యఅతిధులకు మొగల్తూరు మండల గౌడ శెట్టిబలిజ సంఘం నాయకులు మామిడి చెట్టు సత్యనారాయణ, గుబ్బల నారాయణమూర్తి, గుబ్బల వీర వెంకట నాగరాజు, వేముల సర్వేశ్వరరావు , బుడికి బాలరాజు, కుక్కల కృష్ణమోహన్, పాల రాంబాబు, కుక్కల మనీ, తదితరులు ఘన స్వాగతం పలికారు. సుమారుగా 6000 మంది సభ్యులు కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆహ్వానం కమిటీ సభ్యులు తెలిపారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!