న్యూఢల్లీి,ఏప్రిల్27(ఆంధ్రపత్రిక): ఢల్లీి లిక్కర్ స్కాం సీబీఐ కేసులో మనీష్ సిసోడియా జ్యూడిషియల్ కస్టడీ మే 12 వరకు పొడిగించారు. కస్టడీ ముగియడంతో సీబీఐ కోర్టులో మనీష్ సిసోడియాను అధికారులు హాజరుపరిచారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని.. సిసోడియా కస్టడీ పొడిగించాలని రౌస్ అవెన్యూ కోర్టును సీబీఐ అధికారులు కోరారు. సీబీఐ వాదనను పరిగణలోకి తీసుకుని.. సిసోడియా కస్టడీని నాగ్ పాల్ ధర్మాసనం పొడిగించింది. ఢల్లీి లిక్కర్ స్కాం సీబీఐ కేసులో ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తీహార్ జైలులో మనీష్ సిసోడియా ఉంటున్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!