Savitri: అలనాటి హీరోయిన్ సావిత్రి అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.అయితే ఈ జనరేషన్ వాళ్ళకి సావిత్రి అంతగా తెలియకపోవచ్చు కానీ మహానటి సినిమా చూస్తే సావిత్రి గొప్పతనం ఎలాంటిదో ఆమె మంచితనం ఇప్పటి జనరేషన్ వాళ్లకు కూడా అర్థమవుతుంది. సావిత్రి తన గొప్ప నటన తో మహానటి అనే బిరుదును కూడా సంపాదించుకుంది. అలాంటి హీరోయిన్ తన అందం, అభినయంతో సినిమాల్లో రాణించి ఎన్ని డబ్బులు సంపాదించిందో చివరి రోజుల్లో అంతే దారుణమైన పరిస్థితుల్లో మరణించింది.
అయితే ఈమె రెండో పెళ్లి వాడైన జెమినీ గణేష్ (Jemini ganeshan) ని ప్రేమించి పెళ్లి చేసుకొని కష్టాల పాలయ్యింది. ఇక ఆ తర్వాత జెమినీ గణేషన్ కి వేరే అమ్మాయితో ఎఫైర్ ఉంది అనే విషయం తెలిసాక అవి సహించలేక సావిత్రి మెల్లిమెల్లిగా మద్యపానానికి అలవాటయ్యింది. ఇక ఒకానొక దశలో సావిత్రి (Savitri) తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని పోగొట్టుకొని ఒక చిన్న ఇంట్లో రెంటుకు ఉండేది. ఎవరు ఎంత చెప్పినా వినకుండా సావిత్రి నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టి చిన్నారి పాపలు అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరించింది.
ఇక ఆ సినిమా ప్లాప్ అవడంతో సావిత్రి (Savitri) ఆర్థికంగా నష్టపోయింది. అయితే మహానటి సినిమాలో ఈ విషయాన్ని చూపించలేదు కానీ అప్పట్లో చిన్నారి పాపలు సినిమా తీసే సినిమాటోగ్రాఫర్ లో ఒకరికి సావిత్రి అంటే చాలా ఇష్టం ఉండేదట. దాంతో జెమినీ గణేషన్ మీద కోపంతో అప్పుడప్పుడు ఆ సినిమాటోగ్రాఫర్ తో సావిత్రి గడిపేదంటూ గతంలో కొంతమంది మాట్లాడుకునేవారు.
అంతే కాకుండా సావిత్రి (Savitri) కి అప్పు ఇచ్చిన వారికి కూడా తన దగ్గర డబ్బులు లేవని కావాలంటే తనతో ఆ రాత్రి గడపమని చెప్పేదట. సావిత్రి అలా మాట్లాడుతుంటే చాలామంది అప్పు ఇచ్చిన వాళ్లు కూడా బాధపడేవారట. ఇక మరి కొంతమందేమో మద్యం మత్తులో ఉన్న సావిత్రిని అనుభవించేవారట. ఇలా సావిత్రి చివరి రోజుల్లో డబ్బులు లేక అలాంటి పనులు కూడా చేసేదట.