*ఆంధ్రపత్రిక* మార్చి 25::
ప్రతి రెండవ నాల్గవ శనివారాలలో ఒంటిమిట్ట దేవాలయమునకు విచ్చేసినటువంటి భక్తులకు తిరుమల లడ్డులను అందుబాటులోకి తీసుకొచ్చిన టీటీడీ దేవస్థానం వారు. ఒక్కో లడ్డు వెల 50 రూపాయల సమర్పించి భక్తులు సద్వినియోగం చేసుకోవలసినదిగా నేడు దేవస్థానం వారు తెలిపారు.