మర్రిపాడు మండలం స్థానిక పోలింగ్ స్టేషన్ నందు ఉపాధ్యాయులు, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు 13వ తేదీ సోమవారం జరుగనున్న సందర్భంగా ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరావు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి ఏర్పాట్లపై మర్రిపాడు ఎస్సై విశ్వనాథరెడ్డి మరియు పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రం చుట్టూ 144 సెక్షన్ విధించడం జరుగుతుందని అలాగే పోలింగ్ కేంద్రాలకు 300 మీటర్ల దూరంలో వాహనాలు నిలుపుదల చేయాలని సూచించారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసి పోలీస్ వారికి సహకరించాలని గ్రాడ్యుయేట్ల ను కోరారు. #
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!