కె.కోటపాడు,మార్చి11(ఆంధ్రపత్రిక):
విశాఖపట్నం ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ మండలంలోని రొంగలినాయుడుపాలెం గ్రామంలో శనివారం ఉచిత నేత్ర వైద్యశిబిరం నిర్వహించారు. ఎల్.వి.ప్రసాద్ ఐ హాస్పిటల్ కు చెందిన స్థానిక కంటి పరీక్ష కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో 120మందిని ఆప్టోమెట్రిస్ట్ లు మానస, సూర్యకుమారి పరీక్షించారు. 120మందిలో 15 మందికి కేటరాక్టు ఆపరేషన్ అవసరాన్ని నిర్ధారించారు.క్యాంప్ కో-ఆర్డినేటర్ స్వాములు, ఫీల్డ్ ఆఫీసర్స్ సంతోషి, గాంధీ శిబిరంను నిర్వహించారు. గ్రామ పెద్దలు పైలా కోటేశ్వరరావు, రొంగలి సత్యనారాయణ తదితర్లు పాల్గొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!