సినీ హీరో నరేష్- పవిత్రా లోకేశ్ పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్న వీరిద్దరూ.. అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్టు ప్రచారంలో ఉంది. హిందూ సాంప్రదాయం ప్రకారం మూడుముళ్లు, ఏడడుగులు వేసి ఒక్కటయిన వీడియోను స్వయంగా నరేష్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముడ్లు, ఏడు అడుగులు అంటూ నరేష్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. అయితే ఇది నిజంగానే జరిగిందా.. లేక సినిమా షూటింగా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!