పెనుమూరు: ఫిబ్రవరి 26 (ఆంధ్ర పత్రిక): మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని ఎక్కడ నుంచో వచ్చిన బయట వారు ఆక్రమించుకుంటున్నారు, స్థానికేతరంగ రేషన్ కార్డు లేనప్పటికీ ఆధార్ కార్డు మాత్రం మార్చుకొని గృహాలు నిర్మించుకుంటున్నారు, తాసిల్దార్ లు మారిన వీఆర్వో అధికార పార్టీ అండదండలతో పెనుమూరు రెవెన్యూ వీఆర్వో గా కొనసాగుతున్నాడు, (430) సర్వే నంబర్లు పట్టాలు విచ్చింది 42 మందికి అక్కడ నిర్మించుకుంటున్న వారు సుమారు 60 కి పైగానే నిర్మించుకుంటున్నారు, రెవెన్యూ అధికారులు పట్టా ఇచ్చింది 1. 50 సెంట్లు నిర్మించుకున్నది 40+60 సుమారు ఐదు సెంట్లు నిర్మించుకుంటున్న ఒక వర్గం వారు మాకు తక్కువ బయట వారికి ఎక్కువ అని వాపోతున్నారు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రహరీ గోడ కూల్చివేసిన అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి కొన్న, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు తెలుపుతున్నారు, కొత్తగా వచ్చిన తాసిల్దారు ఇప్పటికైనా పట్టించుకోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!