▪️ విశాఖ లో వెలుగు చూసిన కె.ఎఫ్.సి భాగోతం.
▪️20 రోజులు వరకు ఒకటే నూనె వాడుతున్న కె.ఎఫ్.సి యాజమాన్యం.
▪️ అధికారుల మోరుపు దాడిలో సంచలన విషయాలు వెలుగులోకి.
▪️విశాఖ ఆశీలమెట్ట కె.ఎఫ్.సి లో పుడ్ సెప్టీ అధికారులు తనిఖీలు.
▪️నూనె సాంద్రత 34 శాతం ఉన్నట్లు గుర్తింపు.
▪️పదే పదే వాడిన నూనెలో చికెన్ మరిగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.
▪️దీని వల్ల కెన్సర్ అల్సర్ వచ్చే ఆవకాశం ఉందంటున్న అధికారులు.