-
-
షీర్ కుర్మా
-
షీర్ సేమ్యా – పావుకేజీ, నెయ్యి – 50 ఎం.ఎల్, పాలు – ఒక లీటరు, జీడిపప్పు – 50గ్రా, యాలకులు – రెండు, పంచదార – 150గ్రా, ఖర్జూరం – 100గ్రా, ఎండుద్రాక్ష – 50గ్రా, పిస్తా – 50గ్రా, కోవా – 20గ్రా, సారపప్పు – 50గ్రా.
-
షీర్కుర్మాలో…
-
క్యాలరీలు – 208
-
ప్రోటీన్ – 4.2గ్రా
-
ఫ్యాట్ – 5.85గ్రా
-
కార్బోహైడ్రేట్లు – 36.65గ్రా