గుంటూరు,ఫిబ్రవరి 21 (ఆంధ్రపత్రిక): తాను టీడీపీలో చేరబోతున్నట్లుగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ నెల 23న గుంటూరులో తనతో పాటుగా చాలా మంది పార్టీలోచేరుతారని చెప్పారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయం, కార్యకర్తలపై జరిగిన దాడిని కన్నా ఖండిరచారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్న కన్నా… ప్రజలు తిరగబడే పరిస్థితులు త్వరలోనే రానున్నాయన్నారు. జగన్ ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని కన్నా ఆరోపించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని మండిపడ్డారు. కాగా గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృ ప్తితో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ..ఇటీవలే ఆ పార్టీని వీడారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!