జామి ఫిబ్రవరి 15 (ఆంధ్ర పత్రిక): ఉత్తరాంధ్ర ఇలవేల్పు గా పేరుపొందిన శ్రీ యల్లరమ్మ జాతర ఈనెల 26తేది నుంచి 28వతేది వరకు జరుగుతుంది. ఈ జాతరకు సంబంధించి ఏర్పాట్లు పై మండల తహశీల్దార్ హేమంత్ కుమార్ అధ్యక్షతన బుధవారం అన్ని శాఖల అధికారులు తో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఉచిత దర్శనం క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని, ఉత్సవనిమిత్తం వసూళ్ళు అన్ని రకములైన వసూలు దేవాదాయ శాఖ ద్వారా ముద్రించిన రశీదు లు ఇవ్వవలెను.అనధికార వసూలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలి అన్నారు.విఐపి పాస్ లు విధిగా దేవాదాయ శాఖ ఇవో సంతకం తోనే సరఫరా చేయాలిని అటువంటి వాటిని మాత్రమే పోలీసుశాఖ వారు అనుమతించాలన్నారు. అన్నిశాఖలు సమన్వయం తో పనిచేసి జాతర విజయవంతం చేయాలన్నారు.ఈసమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!