కోవూరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రపత్రిక):
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఇంఛార్జి గా నియమితులైన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డిని శుక్రవారం ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్చమిచ్చి అభినందనలు తెలిపిన కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్. పి అనిల్ కుమార్ యాదవ్ లు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆప్కాఫ్ ఛైర్మన్ కొండూరు అనిల్ బాబు,జిల్లా విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు.