వేపాడ, పిబ్రవరి 9 : మండల కేంద్రం వేపాడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐదుగురు క్షయ వ్యాధిగ్రస్తులకు గురువారం జడ్పిటిసి సభ్యులు ఎస్.అప్పారావు చేతులమీదుగా పౌష్టికాహారాన్ని అందజేయించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని ధరణి సారాధ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వ్యాధిగ్రస్తులకు తీసుకోవలసిన చర్యలు,జాగ్రత్తలను వివరించారు.అనంతరం బక్కునాయుడుపేట మెట్ట వద్దగల ఏపీ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించి పలు వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థినులను గుర్తించి వారికి చికిత్సలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ ఆంజనేయులు, ఏఎన్ఎం ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!