కాకినాడ జిల్లా గండేపల్లి మండలం‚ ఫిబ్రవరి 9 (ఆంద్ర పత్రిక) : కాకినాడ జిల్లా, గండేపల్లి మండలం నీలాద్రి రావు పేట మాజీ సర్పంచ్ ఇనుగంటి వెంకట జగ్గారావు గారి సతీమణి ఇటీవలే మృతి చెందారు ఆమె అంత్యక్రియలను రాజమండ్రి కైలాస భూమి వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు తోట నరసింహం తనయుడు తోట రాంజీ గురువారం మాజీ సర్పంచ్ ఇనుగంటి వెంకట జగ్గారావు స్వగృహానికి విచ్చేసి వారిని, వారి కుమారుడు వైసీపీ నాయకులు ఇనుగంటి గోపాలకృష్ణ ,(గోపి) లను పరామర్శించారు. ఆయనతోపాటు గ్రామ సర్పంచ్ సురేష్ బాబు, వైసీపీ నాయకులు, ఎస్ఏ గపూర్, ఐ.వి రాంబాబు, రామచంద్ర మూర్తి , సప్ప రఘునాథ్, రావుల గణేష్ రాజా, తుపాకులు సత్తిబాబు, కాకి శ్రీను, జోడా చైతన్య కుమార్, నక్కా వెంకటేశ్వరరావు ( అబ్బు) పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!