కొత్తవలస పిబ్రవరి 8ఆంధ్రపత్రిక, : మండలంలో కొత్తవలస మేజరు పంచాయితీ 4 వసచివాలయం పరిదిలో ఎమ్మెల్యే కడునoడి శ్రీనువసరావు ఆద్వర్యంలో 164వారోజు గడప గడపకు మన ప్రబుత్వం కార్యక్రమం నిర్వహించారు ,
ఈ సందర్బంగా ఆ యన మాట్లాడుతూ గడిచిన మూడేళ్ల కాలంలో అందించిన సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు మన ప్రభుత్వం వచ్చాక కలిగే మేలును వారికి వివరించి ప్రభుత్వ పనితీరు గురించి వారిని అడిగి తెుసుకుంటున్నారు , తమకు జగన్ ప్రభుత్వం వచ్చాక చాలా మేలు జరుగుతుంది అని ఎమ్మెల్యే కడు బండికి ఏక కంఠతో తెలుపారు, వారి వద్దనుంచి ఆశీర్వాదములు తీసుకున్న ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మళ్లీ జగన్ ను మళ్ళీ ముఖ్య మంత్రినీ చెయ్యాలని వారినీ కోరారు, లబ్ధిదారులు పొందుతున్న లబ్ధిని గుర్తుచేస్తూ గతంలో ఎన్నడూ లేనివిధంగా తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక తమ ఇంటి పెద్ద కొడుకుగా, కన్న కొడుకు, పెద్ద అన్నగా మీ అందరినీ ఆ దుకుంటున్నారని, మీకు అండగా నిలుస్తున్నారు అని గుర్తు చేసారు,
ఆనాడు ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గడిచిన మూడేళ్ల కాలంలో కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ సంక్షేమ పథకాలు అందజేసిన చరిత్ర ముఖ్యమంత్రి వర్యలు *వైఎస్ జగన్ కేదక్కిందన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఒబ్బిన నాయుడు,వైస్ ఎంపీపీ కర్రి శ్రీనివాసరావు, ఏ యం సీ వైస్ చైర్మన్ బొంతుల వెంకటరావు, లెంక రామన్నపాత్రుడు,ఎంపిటిసి లెంక అనూష మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చా ఎర్రయ్య రామస్వామీ, పెనగంటి చెల్లయ్య, ఆదిరెడ్డి అప్పన్న, ఐతంశెట్టి అనిల్ కుమార్,వార్డు సభ్యులు ఏడుకొండలు, రఘు,కారుమూరి కృష్ణ,బాలరాజు,సూరిబాబు, లేంక అప్పారావు,, పేదిరెడ్ల తాతారావు, జామి ఈశ్వరరావు, విరోతు వెంకటరమణ, సింగంపల్లి గణేష్, బోని రామకృష్ణ, కోన ఈశ్వరరావు,దాడి శ్రీను,జామి సాల్మన్ రాజు, మండలంలో ఉన్న ముఖ్య నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.