విజయవాడ పశ్చిమ, ఫిబ్రవరి 5 (ఆంధ్రపత్రిక) : సీఎం ప్రొగ్రామ్ కన్వీనర్ తలశిల రఘురాం సతీమణి తలశిల స్వర్ణకుమారి అనారోగ్య కారణాల వలన విజయవాడ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.ఈ విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి జగన్`భారతి దంపతులు గొల్లపూడిలోని రఘురాం నివాసానికి చేరుకుని రఘురాంను ఓదార్చారు. కాగా స్వర్ణకుమారి మృతివార్త తెలుసుకున్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు వచ్చి రఘురాంను పరామర్శించారు. తమ సానుభూతిని తెలియచేసారు. కాగా స్వర్ణకుమారి అంతిమయాత్ర ఆదివారం జరిగింది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!