విస్సన్నపేట, ఫిబ్రవరి 5 (ఆంధ్రపత్రిక) : తిరువూరు నియోజక వర్గం విస్సన్నపేట మండలం లోని తెలుగుదేశం పార్టీ కి క్రియాశీలక వ్యక్తి తెల్లదేవరపల్లి గ్రామ నివాసి అయిన మోరంపూడి రవి ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే స్వామి ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రి నుండి డిచ్చార్జు అయి ఇంటికి వచ్చి కోలుకుంటున్న టిడిపి ముఖ్య కార్యకర్త మోరంపూడి రవి అస్వస్థతకు గురి అయిన విషయం తెలుసుకొని తిరువూరు మాజీ ఎమ్మెల్యే టిడిపి రాష్ట్ర కార్యదర్శి నల్లగట్ల స్వామిదాస్ రవి ఇంటికి వచ్చి నివాసములో పరామర్శించడం జరిగిన ది ఈ సందర్భముగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు, ఈ సందర్భాలు చూస్తుంటే టిడిపిలో ఏదో కొత్త వరవడికి శ్రీకారం చుడుతున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు మొన్న సీనియర్ నాయకులు మాజీ మండల అధ్యక్షులు చిట్టిబాబు,నిన్న తిరువూరు నియోజక వర్గ ఇంచార్జీ దేవదత్తు ఈ రోజు మాజీ ఎం ఎల్ ఏ స్వామిదాసు ఇలా ఒక్కొక్కరిగా పరామర్శించడం మోరంపూడి రవి అనే వ్యక్తి రాజకీయములో చతురత కలిగిన దమ్ము నాయకుడిగా రాజకీయం లో అపార అనుభవం ఉన్న వ్యక్తిగా అనేక పర్యాయాలు ఎన్నికలకు వ్యూహ రచన చేసి విజయం సాధించేందుకు తెర వెనుక ఉండి తెలుగుదేశం పార్టీ కి చేసిన కృషి ఫలించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి స్వార్థము తెలియని నిలువెత్తు నిదర్శనం మోరంపూడి రవి కనుక ఇప్పుడు పార్టీ కి తన అవసరం ఎంతైనా ఉందని నవ యువకుడికి ఏదో ప్రాధాన్యత కలిగిన పదవి ఇచ్చే సూచనలు అధిష్టానం నుండి ఉండవచ్చు అనే కోణం లో పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రవి ని పరామర్శించేందుకు తెళ్ళదేవరపల్లి కి తండోప తండాలుగా కదలి వస్తున్న తెలుగుదేశం తమ్ముళ్లు,పార్టీ శ్రేణులు,అభిమానులు శ్రేయోభలాషులు ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు షేక్ అమానుల్లా, నాదెళ్ల నాగమణి, నాదెళ్ల సత్యం, గంజినబోయిన శ్రీనివాసరావు ,అనసాని లాలయ్య, ఆకుల రాధాకృష్ణ ,జెజవాడ నాని, పల్లేపామ్ రాంబాబు, కొంగల శ్రీనివాసరావు, పల్లెపాం రాంబాబు జమలారావు, అబ్బినేని మల్లి , అముదాల శ్రీను, మనసు గోపి ,మనసు రామామారావు, జమలారావు ,పార్టీ కార్యకర్తలు అభిమానులు, తదితరులు పాల్గొన్నారు
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!