సద్వినియోగం చేసుకోండి
మునగపాక నవంబర్ 1 (ఆంధ్రపత్రిక) : దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఉచితంగా ఇంటికి వచ్చి వైద్య సేవలు అందించే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైస్ ఎంపీపీ బోజలక్ష్మి శ్రీనివాస్ అన్నారు. చెర్లోపాలెం సచివాలయ పరిధిలో మా ఇంటి ఫిజీషియన్ కార్యక్రమం మంగళవారం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఇంటింటికి అందించే వైద్యం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల న్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వినోద్ కుమార్ సిహెచ్ ఆర్ దేవి, సర్పంచ్ అప్పికొండ సత్యవతి, రామనాయుడు ,ఉప సర్పంచ్ బోజ శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ నమ్మి చిరంజీవి, పల్లారాజు వైద్య సిబ్బంది సి హెచ్ ఓ ఆర్ దేవి ఏఎన్ఎం ఎన్ మంగతల్లి కార్యదర్శి జి నాగేశ్వరరావు బిహెచ్ఎ శరగడం పైడిరాజు తదితరులు పాల్గొన్నా