కె.కోటపాడు, ఏప్రిల్03(ఆంధ్రపత్రిక):
మండలంలో పదవతరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రశాంత వాతావరణంలో జరిగాయి. మూడు పరీక్షా కేంద్రాల్లో 528 మంది అభ్యర్థులకు గాను 523 అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాగా ఐదుగురు హాజరు కాలేదని మండల విద్యాశాఖ అధికారి టి.మధుమూర్తి విలేకరులకు తెలిపారు. పరీక్షా కేంద్రాలు వారీగా కె.కోటపాడు అయ్యన్న స్కూల్ లో 198మంది విద్యార్థులకు గాను196మంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 180 మంది విద్యార్థులకు గాను 179 మంది, ఎ.కోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 150 మందికి విద్యార్థులకుగాను 148 మంది విద్యార్థులు పరీక్షలు హాజరయ్యారనిఎంఈఓ మధుమూర్తి వివరించారు. కె.కోటపాడు, ఎ.కోడూరు పోలీస్ స్టేషన్ల సబ్-ఇన్స్పెక్టర్లు అర్.ధనుంజయ్, బి.రామకృష్ణ పర్యవేక్షణలో పరీక్షకేంద్రాలవద్ద పోలీస్ లు బందో బస్త్ నిర్వహించారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!