కొత్తవలస పిబ్రవరీ 7 ఆంధ్ర పత్రిక మండలంలో కొత్తవలస బిసి బాలికల
హాస్టల్ లో 25 మంది విద్యార్థినులకుఅస్వస్థత. ఈ రోజు ఉదయం అల్పాహారంగా బెల్లం చిక్కి మరియు పులిహార తిన్న తరువాత ఫుడ్ పాయిజన్ జరిగి వాంతులు చేసుకోవడంతో, కొందరు స్కూల్ కు వెళ్తున్న మార్గ మధ్యలో తల తిరిగి సొమ్మసిల్లి పడిపోవడం జరిగింది. బిసి గర్ల్స్ హాస్టల్ సిబ్బంది వెంటనే విద్యార్థినిలను దగ్గరలో ఉన్న ప్రభుత్వ ప్రాధిమిక ఆరోగ్య కేంద్రమునకు తీసుకొనివెళ్ళడం జరిగింది. ఇందులో ఏ వ్వరికి ప్రాణహాని జరగలేదు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!