డిసెంబర్ 06 (ఆంధ్రపత్రిక): కార్తికేయ`2 సినిమాతో ఇటీవలే పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ 18 పేజెస్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బన్నీ వాసు డైరెక్షన్ లో, అల్లు అరవింద్ నిర్మాతగా జీఏ 2 బ్యానర్ పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి ’టైం ఇవ్వు పిల్ల’ అనే సాంగ్ రిలీజ్ చేశారు. బ్రేకప్ అయిన కుర్రాడు పాడే పాటే ’టైం ఇవ్వు పిల్ల’. ఈ పాటను శింబు పాడాడు. గోపి సుందర్ సంగీతం అందించాడు. రీసెంట్ గా లాంచ్ చేసిన ఈ సినిమా టీజర్, ’నన్నయ్య రాసిన’ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా 18 పేజెస్ థియేటర్లలోకి రానుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!