ఇది భవిష్యత్తులో రాను రాను మరింత రూపాంతంరం చెందుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దేశంలో ఇదే వేరియంట్ సంబంధించి ఇప్పటి వరకు 113 కేసులు గుర్తించబడ్డాయి. ఇది ఓ అంటువ్యాధని, ప్రజలు ఆసుపత్రుల్లో చేరుతారు. మరణాల శాతం తక్కువగా ఉంటుందని వారు తెలిపారు. ఈ విషయాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది.