




Oscar కోసం పెట్టిన ఖర్చు మొత్తం వెనక్కి వచ్చేలా రాజమౌళి ప్లాన్.. అంతకుమించి అనేలా టార్గెట్!
దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నీ ఒక లెక్క ఇక నెక్స్ట్ చేయబోయే సినిమా మరొక లెక్క అనే విధంగా ఇప్పుడు అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి.
బాహుబలి సినిమాతో మంచి గుర్తింపును అందుకున్న రాజమౌళి ఇటీవల RRR సినిమాను ఏకంగా ఆస్కార్ వరకు తీసుకువెళ్లడంతో తదుపరి సినిమాపై మరింత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. అయితే ఆస్కార్ కోసం రాజమౌళి పెట్టిన ఖర్చుకు మూడింతలు మళ్లీ వెనక్కి వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
ఓటమి లేకుండా..