8 8 6 వ రోజు రిలే దీక్షలో బహుజన నేతలు కులవాదుల ఆస్తులకు ధరలు పెంచుకునేం దుకే అమరావతి ఉద్యమాన్ని తూతూ మంత్రంగా కొన సాగిస్తున్నారని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్ లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 8 8 6 వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో బుధవారం పలువురు మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్రానికి మేలు చేస్తాడని విభజన అనంతరం ప్రజలంతాఅధికారమిస్తే ప్రజలను మోసం చేసి కులోన్మాదాన్ని పెంచి పోషించాడని మండిపడ్డారు. అమరావతి భూముల కుంభకోణంలో చంద్రబాబుతో కలిసి మంత్రి నారాయణ అసైన్డ్ రైతులకు చేసిన అన్యాయానికి సంబం ధించిన ఆధారాలు బయటపడడం హర్షణీయమని, నారాయణతో పాటు బాబునూ అరెస్టు చేసి పూర్తిస్థాయి విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. సుప్రీంకోర్టులో మూడు రాజధానులకు మద్దతుగా తీర్పు అమ్మ వికేంద్రీకరణ, హడు ప్రాంతాల అభివృద్ధి సంగవెరిలే దీక్షలో పాల్గొన్న బహుజన నాయకులువస్తుందనే ధీమా అందరిలో ఉందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న వికేంద్రీ కరణకు 5 కోట్ల మంది ప్రజలతో పాటుదేశవ్యాప్తంగామద్దతులభిస్తుందన్నారు. పేదవాడికి ఇంగ్లిష్ మీడియం విద్య, ఇళ్ల స్థలాలు అందకుండా తప్పుడు కేసులు వేసిన బాబు అండ్ కోను రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించేం దుకు బహుజనులంతా సిద్ధంగా ఉన్నారని హెచ్చరిం చారు. కార్యక్రమంలో బహుజన నాయకులు , మాదిగాని గురునాథం, ఈపూరి ఆదాం. పులి దాసు, ——————————————- #నాయకులు_నూతక్కి_జోష్, ,,, ——————————————- దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలియజేసిన మరియు వివిధ సంఘాల రాష్ట్ర నాయకులు అమరావతి పరిసర ప్రాంత గ్రామ మహిళలు-తదితరులు పాల్గొన్నారు.