Andhrapatrika, vishakapatnam:_—-
విశాఖపట్నం.రెండో రోజు ‘జీఐఎస్’ లో పాల్గొన్న ఆర్థిక , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*ఏయూ గ్రౌండ్ లోని సెమినార్ హాల్లో జరుగుతున్న ప్యానల్ డిస్కషన్ లో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బుగ్గన* “స్కిల్లింగ్ ఏపీ ఫర్ సెర్వింగ్ గ్లోబల్ ఎకానమీ” అనే అంశంపై చర్చించిన సభ్యులు* చర్చలో పాల్గొన్న టాటా స్ట్రైవ్ సీఈవో అనితా రాజన్,ఈడీ4ఆల్ ఛైర్మన్ సంజయ్ విశ్వనాథన్,బెస్ట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపకుడు భరత్ లాల్ మీనా ఐఏఎస్ (విశ్రాంత), నాస్కమ్ ఫ్యూచర్ స్కిల్స్ సీఈవో కీర్తి సేథ్, నైపుణ్య శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్,సునీల్ దహియా (మాడరేటర్)*హాజరైన నైపుణ్యాభివృద్ధి, శిక్షణ సంస్థ ఛైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి , నైపుణ్య శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్, నైపుణ్య నిపుణులు*
———-