తిరుమల, Andhrapatrik@ :
రెండవ ఘాట్ రోడ్డు లో ప్రమాదానికి గురైన కారు…తిరుమలకు వెళ్తున్న సిఐ జగన్మోహన్ రెడ్డి వెంటనే తన వాహానం ఆపి ప్రమాదానికి గురైన కారులో ఉన్న వారిని కాపాడిన సిఐ..
వెంటనే 108 కు సమాచారం…
తీవ్ర గాయాలు పాలైన వ్యక్తిని అంబులెన్స్ ద్వారా తిరుపతికి తరలించిన సిఐ జగన్మోహన్ రెడ్డి..తమిళనాడు నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమల కు వెళ్తున్న భక్తులు…ఘటన సమయంలో కారులో నలుగురు వ్యక్తులు…అందులో ఒకరికి తీవ్ర గాయాలు…