కె.కోటపాడు,ఏప్రిల్07(ఆంధ్రపత్రిక):ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మండలంలోని చౌడువాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ రాలీలో స్టాఫ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. ఆరోగ్య జీవనానికి మంచి ఆహారపు అలవాట్లు ఎంతో అవసరమన్నారు. పౌష్టిక ఆహారం ఆవశ్యకత, ప్రాధాన్యం గురించి తెలిపారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. వ్యాధులొచ్చాక నివారించడం కన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మేలన్నారు. వేసవిదృష్ట్యా వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.నీళ్ళు ఎక్కువగా త్రాగాలని సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎం.పి.హెచ్.ఇ.ఒ. రాజశేఖర్, స్టాఫ్ నర్స్ విద్యాభారతి, హైమ, ఫార్మసిస్ట్ విజయలక్ష్మి,ఆశా కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!