*▪️ఏప్రిల్ 10న హాజరుకావాల్సిందిగా ఎన్ఐఏ కోర్టుకు ఆదేశాలు.*
*▪️ఏప్రిల్ 10న వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందిగా ఆదేశాలు.*
▪️సీఎం జగన్ ఏప్రిల్ 10న హాజరుకావాల్సిందిగా ఎన్ఐఏ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.
▪️సీఎం జగన్ పీఏ నాగేశ్వరరెడ్డికి కూడా హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది.
▪️విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు(NIA Court)కు హాజరుకావాలని సీఎం జగన్ కు ఆదేశాలు వెళ్లాయి.
▪️ఏప్రిల్ పదో తేదీన ఈ మేరకు జగన్ హాజరుకానున్నారు.
▪️సీఎం జగన్ మరియు నాగేశ్వరరెడ్డి కూడా హాజరుకావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశాలిచ్చింది.
▪️ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విశాఖ ఎయిర్ పోర్టు(Visakha Airport)లో జరిగిన దాడి ఘటనపై విచారణలో భాగంగా ఈ ఆదేశాలు వెళ్లాయి.
▪️బాధితుడు జగన్ కచ్చితంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
▪️ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయింది.
▪️ఏప్రిల్ పదో తేదీన సీఎం జగన్ హాజరు అయ్యే అవకాశం ఉంది.