ఒంటిమిట్ట *ఆంధ్రపత్రిక* మార్చి 25:: ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఏకశిలా నగరములో వెలసిన సీతారామ లక్ష్మణ హనుమాన్ హనుమాన్ మూర్తులకు శనివారం టిటిడి అధికారులు స్వప్న తిరుమంజస సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలను గజమాలలతో అందంగా తీర్చిదిద్ది అర్చకులు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. దర్శనానంతరం దర్శనార్థం భక్తులకు అనుమతించి తీర్థ ప్రసాదాలు అందజేశారు
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!