కె.కోటపాడు,ఫిబ్రవరి08(ఆంధ్రపత్రిక): విద్యార్థులందరూ ఆధార్ నమోదు సదుపాయాన్ని వినియోగించు కోవాలని అయ్యన్న విద్యాసంస్థల కరస్పాండెంట్ డాక్టర్ ఖాశీం సూచించారు. స్థానిక అయ్యన్న కళాశాలలో బుధవారం “ఆధార్ అథంటికేషన్ ప్రోగ్రాం” జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఖాశీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ద్వారా కళాశాలకు వచ్చి ఈ ఆధార్ నమోదు సేవను వినియోగించుకోవాలన్నారు. ఆధార్ కార్డుతో వేలిముద్రల సేకరణ, ఫోన్ నెంబర్ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ పోతల మౌనిక, రెడ్డి జనార్ధన్, కళాశాలల అధ్యాపకులు సీముసురు రమణ, కళ్యాణి జరిగింది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!