కిరణ్ అబ్బవరం హీరోగా రమేష్ కాదూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ’విూటర్’. మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు కిరణ్. అతనికి జంటగా అతుల్య రవి నటిస్తోంది. తన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. బ్లూ డ్రెస్‌లో గ్లామరస్‌గా కనిపిస్తోందామె. ఐదేళ్ల క్రితం తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన అతుల్య.. అక్కడ పదికి పైగా సినిమాల్లో నటించింది. తెలుగులో తనకిదే ఫస్ట్ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 7న సినిమా విడుదల కానుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!