అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట లీడ్ రోల్స్‌లో శౌరి చంద్రశేఖర్ రమేష్ రూపొందించిన చిత్రం ’బుట్టబొమ్మ’ శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా హాజరైన సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ ’సితార సంస్థ నాకు హోమ్ బ్యానర్ లాంటిది. వాళ్ళ సినిమా అంటే నా సినిమా లాంటిదే. ’బుట్టబొమ్మ’లో కథే హీరో. ఎంత సాప్ట్ గా ఉంటుందో, అంతే వైల్డ్‌గా ఉంటుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అని చెప్పాడు. దర్శకులు మారుతి, సంపత్ నంది, శైలేశ్ కొలను, అనుదీప్ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. ఈ చిత్రంతో తమకు మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉందన్నారు నటీనటులు. దర్శకుడు రమేష్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!