Andhrapatrika: –
సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలుకు ముఖ్యమంత్రి స్టాలిన్ గ్రీన్ సిగ్నల్*
*ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమలు చేసేందుకు నిర్ణయం*
*ఉద్యోగుల నెలసరి సాధారణ వేతనంతో పాటు వ్యక్తిగత చెల్లింపుల ( Personal pay ) కింద అదనంగా మరో రూ 2, 000 చెల్లింపులకు అంగీకారం*
*రానున్న మార్చి బడ్జెట్ సమావేశాల్లో సిపిఎస్ రద్దు, ఇతర ప్రయోజనాల ప్రతిపాదిత బిల్లులకు ఆమోదం తెలిపేందుకు చర్యలు*
*ముఖ్యమంత్రి స్టాలిన్ కు కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు*
*అయితే 30 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలకు తగ్గిస్తూ నిర్ణయం.*