తిన్న తర్వాత కొంతమందికి పొడి దగ్గు వస్తుంది. ఏం చేసినా అది ఆగదు. చాలామందికి ఈ సమస్య ఉంటుంది. అలర్జీ ఉన్నవారికి.. జలుబు, గొంతునొప్పి వచ్చి తగ్గిపోయిన తర్వాత… నెల, 2 నెలలు లేదా 3 నెలలు వరకు ఈ పొడి దగ్గు ఉంటుంది.తిన్న తర్వాత మాత్రమే కొందర్నీ ఈ దగ్గు ఇబ్బంది పెడుతుంది. కొందర్నీ నైట్ అంతా సతాయిస్తుంది. దీనికి బెస్ట్ నివారణ మార్గం ఒక 15 రోజుల పాటు MONTELUKAST-LEVOCETIRIZINE అనే అలర్జీ ట్యాబ్లెట్ కాంబినేషన్ వేసుకుంటే మాగ్జిమమ్ తగ్గిపోతుందని.. డాక్టర్ రవికాంత్ కొంగర తెలిపారు. ఈ ట్యాబ్లెట్ వల్ల కాస్త మగత ఉంటుందని పేర్కొన్నారు.ఒక వేళ ఈ ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గుకుంటే.. నెక్ట్స్ లెవల్ కింద కాప్ సిరప్స్.. COREX లేదా AMROX వంటివి ట్రై చేయొచ్చని సూచించారు. ఇన్ని చేసినా తగ్గనివాళ్లకు.. ఒకటి లేదా 2 రోజులు తక్కువ డోస్ ఉన్న స్టెరాయిడ్స్ ఇస్తే ఫలితం ఉంటుందని వివరించారు. కాకపోతే స్టెరాయిడ్ అనేది పేషెంట్స్ సొంతంగా వాడకూడదని.. డాక్టర్ల పర్యవేక్షణలో వైద్య సిబ్బంది మాత్రమే ఈ స్టెరాయిడ్స్ ఇస్తారని తెలిపారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!