andhrapatrika ; నంద్యాల జిల్లాలో కనిపించిన నాలుగు పెద్ద పులి పిల్లలను తల్లి చెంతకు చేర్చడానికి నాలుగు రోజులపాటు అటవీశాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 50 మందికిపైగా అటవీ అధికారులు, మొత్తం 300 మంది సిబ్బందితో పులి కూనలను తల్లి వద్దకు చేర్చడానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీంతో పులి పిల్లలను తిరుపతిలోని వెంకటేశ్వర జూకు తరలించారు. వాటిని తిరిగి రెండేళ్ల తర్వాత నల్లమల అడవిలో వదిలిపెడతామని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. తల్లి పులి ఆరోగ్యంగానే ఉందని.. నల్లమల అటవీ ప్రాంతంలోనే సంచరిస్తోందని అధికారులు తెలిపారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!