కె.కోటపాడు,మార్చి27(ఆంధ్రపత్రిక):ఏప్రిల్ ఐదున కార్మికులు ఢిల్లీలో పోరాట ప్రదర్శనలో పాల్గొవాలని మండల ప్రజా సంఘాల నాయకులు యర్రా దేముడు కోరారు.కె.కోటపాడులో సోమవారం ఆయన ఉపాధి హామీ కూలీలనుద్దేశించి మాట్లాడారు. కార్మికులు, కర్శకులు, రైతులు ఢిల్లీ పోరాట ప్రదర్శనలో పాల్గొని మోడీ ప్రజావ్యతిరేక విధానాలను ఓడించాలని కోరారు. రైతుసంఘం నాయకులు వనుము సూర్య నారాయణ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో మూసివేసిన ఏటికొప్పాక, తాండవ, తుమ్మపాల, షుగర్ ఫ్యాక్టరీలనుతెరిపించాలని, చెరుకు రైతులు బకాయిలు చెల్లించాలని, చెరుకు ఫ్యాక్టరీలను ఆధుణీకీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూలీలు పల్ల శ్రీరాములు, యడ్ల రాము తదితరులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!