andhrapatrika ; మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఖమ్మం జిల్లా చైర్మన్ రొడ్డ శివయ్య గారి అధ్వర్యంలో శ్రీమతి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి, ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ చైర్మన్ శ్రీ సింగమాల వెంకటరమణయ్య గారు హాజరై మాట్లాడుతూ సమాజంలో అసమానతల మీద అలుపెరిగిన పోరాటం చేసి, అణగారిన వర్గాల విద్యావ్యాప్తి కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త సావిత్రి బాయి పూలే అని వారు గుర్తు చేశారు…ప్రతి ఒక్క సభ్యుడు వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ దబ్బెటి శ్రీనివాస్ గారు,రాష్ట్ర సెక్రటరీ లింగంపల్లి చిరంజీవి గారు,ఖమ్మం జిల్లా సభ్యులు మరియు మహబూబాబాద్ జిల్లా సభ్యులు పాల్గొన్నారు..
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!