బాలికను మరియు పంచాయతీ పారిశుద్ధ కార్మికుడిని తీవ్రంగా గాయపరిచిన వీధి కుక్క
అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న గ్రామస్తులు
ఎన్టీఆర్ జిల్లా, amdhrapatrika ; ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో వీధికొక్క బీభత్సవం సృష్టించింది.. ఉదయం పారిశుద్ధ కార్యక్రమానికి వెళ్తున్న పంచాయతీ సిబ్బందిని కూడా తీవ్రంగా గాయపరిచింది… అంతే కాకుండా బాలికను తీవ్రంగా గాయపరిచింది. విధి కుక్కల సంచారం ఎక్కువైందని, అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.