ది.16-03-2023 Andhrapatrika:
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి:
శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేసి ఈరోజు అసెంబ్లీ లో ప్రవేశపెట్టనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2023-2024 ఆర్ధిక సంవత్సర అంచనా బడ్జెట్ ను శ్రీఅమ్మవారి వద్ద సమర్పించి, పూజలు జరిపి అమ్మవారి ఆశీర్వాదములు పొందిన గౌరవనీయులైన రాష్ట్ర ఆర్ధిక శాఖ బృందం – ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్ ఎస్ రావత్, IAS గారు,ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ KVV సత్యనారాయణ, IAS గారు, ఆర్ధిక శాఖ కార్యదర్శి శ్రీ ఎన్ గుల్జార్, IAS గారు, ప్రధాన ఆర్ధిక కార్యదర్శి శ్రీ చిరంజీవి చౌదరి, IAS గారు… వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీఅమ్మవారి దర్శనము కల్పించిన ఆలయ కార్యనిర్వాహనాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారు ..అనంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ కార్యనిర్వాహణాధికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేసినారు.